IND vs NZ : Ashwin And Nitin Menon Heated Exchange | Rahane | DRS || Oneindia Telugu

2021-11-27 1,526

India vs New Zealand 1st Test : R Ashwin involved in a heated Exchange with Umpire Nitin Menon. On the other hand Ashwin Frustration With Tom Latham's Not Out.

Watch Video AT https://twitter.com/i/status/1464494175114903552
Credits Bhupesh Juneja
@BhupeshJuneja1 Twitter Page.

https://twitter.com/i/status/1464468640770625544
Credits Sunaina Gosh
@Sunainagosh7 Twitter Page

#INDvsNZ
#AshwinNitinMenonHeatedExchange
#TomLatham
#Rahane
#INDVSSAseries
#TeamIndia

ఏం పీకుతున్నావ్ రా అయ్యా ? అన్నంత కోపం వచ్చింది అంపైర్ మీద మన టీం ఇండియా అశ్విన్‌ కి . ఈ మధ్య ప్రతీ మ్యాచ్ లో అంపైర్ల ఘోర తప్పిదాలు పునరావృతం అవుతున్నాయి. ఇక ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో చెత్త అంపైరింగ్‌తో అంపైర్లు నితీన్ మీనన్, వీరేందర్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అశ్విన్‌ కూడా వాగ్వాదానికి దిగాల్సి వచ్చింది.